Type Here to Get Search Results !

అంతర్జాతీయ దినోత్సవాలు

అంతర్జాతీయ దినోత్సవాలు


తేది - ప్రత్యేకత

జనవరి

» 10

-

ప్రపంచ నవ్వుల దినోత్సవం

» 19

-

ప్రపంచ శాంతి దినోత్సవం

» 25

-

అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం,

అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం

» 26

-

అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం


ఫిబ్రవరి


» రెండో ఆదివారం

-

ప్రపంచ వివాహ దినోత్సవం



» 14

-

ప్రేమికుల దినోత్సవం


» 21

-

ప్రపంచ మాతృభాషా దినోత్సవం


మార్చి


» 8

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం



» 15

-

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం,

ప్రపంచ వికలాంగుల దినోత్సవం


» 21

-

ప్రపంచ అటవీ దినోత్సవం,

అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం

» 22

-

ప్రపంచ నీటి దినోత్సవం

» 23

-

ప్రపంచ వాతావరణ దినోత్సవం,

వరల్డ్ మెటలర్జికల్ డే

» 24

-

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం


ఏప్రిల్


» 1

-

ఆల్ ఫూల్స్ డే

» 7

-

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

» 12

-

ప్రపంచ అంతరిక్ష యాత్ర,

విమానయాన దినోత్సవం

» 16

-

ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం

» 18

-

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం



» 22

-

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం


» 23

-

ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం


» 26

-

చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం,

ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం

» 28

-

ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం

» 29

-

ప్రపంచ నృత్య దినోత్సవం


మే


» 1

-

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం



» 3

-

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం,

అంతర్జాతీయ శక్తి దినోత్సవం


» 5

-

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం

» 6

-

ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం

» రెండో ఆదివారం

-

ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం

» 8

-

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

» 9

-

ప్రపంచ తలసీమియా దినోత్సవం

» 12

-

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

» 17

-

ప్రపంచ టెలికాం దినోత్సవం

» 18

-

ప్రపంచ మ్యూజియాల దినోత్సవం

» 25

-

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం



» 29

-

ఎవరెస్ట్ దినోత్సవం


» 31

-

పొగాకు వ్యతిరేక దినోత్సవం



జూన్


» 1

-

అంతర్జాతీయ పాల దినోత్సవం

» 4

-

అంతర్జాతీయ అమాయక,

పీడిత బాలల దినోత్సవం



» 5

-

ప్రపంచ పర్యావరణ దినోత్సవం


» 14

-

ప్రపంచ రక్తదాన దినోత్సవం


» 20

-

ప్రపంచ శరణార్థుల దినోత్సవం

»మూడో ఆదివారం

-

తండ్రుల దినోత్సవం

» 26

-

అంతర్జాతీయ మత్తు పదార్థాల

దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం

» 27

-

ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం


జులై


» 1

-

ప్రపంచ వైద్యుల దినోత్సవం,

ప్రపంచ ఆర్కిటెక్చర్ డే

» 3

-

అంతర్జాతీయ సహకార దినోత్సవం

» 6

-

ప్రపంచ రేబీస్ దినోత్సవం,

ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం



» 11

-

ప్రపంచ జనాభా దినోత్సవం



ఆగస్టు


» 1

-

ప్రపంచ తల్లిపాల దినోత్సవం

» మొదటి ఆదివారం

-

ప్రపంచ స్నేహ దినోత్సవం

» 9

-

ప్రపంచ గిరిజన దినోత్సవం

» 12

-

అంతర్జాతీయ యువజన దినోత్సవం,

అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం

» 18

-

అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం



» 19

-

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం



సెప్టెంబర్


» 2

-

కొబ్బరికాయల దినోత్సవం



» 8

-

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం


» 15

-

ఇంజనీరుల దినోత్సవం


» 16

-

ప్రపంచ ఓజోన్ దినోత్సవం



» 21

-

అల్జీమర్స్ దినోత్సవం


» 22

-

రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)

» 24

-

ప్రపంచ హృద్రోగ దినోత్సవం

» 26

-

ప్రపంచ బధిరుల దినోత్సవం

» 27

-

ప్రపంచ పర్యాటక దినోత్సవం


అక్టోబరు


» 2

-

అంతర్జాతీయ అహింసా దినోత్సవం,

ప్రపంచ జంతువుల దినోత్సవం,

ప్రపంచ శాకాహార దినోత్సవం

» 3

-

ప్రపంచ ఆవాస దినోత్సవం



» 4

-

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం,

ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం


» 5

-

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం


» 9

-

ప్రపంచ తపాలా దినోత్సవం

» 10

-

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

» 12

-

ప్రపంచ దృష్టి దినోత్సవం

» 13

-

ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

» 14

-

ప్రపంచ ప్రయాణాల దినోత్సవం

» 15

-

ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం

(వరల్డ్ వైట్ కేన్ డే)

» 16

-

ప్రపంచ ఆహార దినోత్సవం

» 17

-

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

» 21

-

ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం



» 24

-

ఐక్యరాజ్య సమితి దినోత్సవం,

వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే


» 30

-

ప్రపంచ పొదుపు దినోత్సవం


నవంబర్


» 2

-

ప్రపంచ న్యూమోనియా దినోత్సవం

» 10

-

ప్రపంచ రవాణా దినోత్సవం

» 14

-

ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం

» 16

-

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం

» 20

-

ప్రపంచ బాలల దినోత్సవం

» 25

-

మహిళలపై హింసా నిరోధక దినోత్సవం


డిసెంబర్


» 1

-

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం



» 2

-

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం


» 3

-

అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం


» 10

-

మానవ హక్కుల దినోత్సవం



» 11

-

యూనిసెఫ్ దినోత్సవం




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom