Type Here to Get Search Results !

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు


ఆవిష్కరణ - ఆవిష్కర్త

» విమానం

-

రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)



» కృత్రిమ గుండె

-

విలియం కాఫ్


» ఎలక్ట్రాన్

-

జె.జె. థామ్సన్


» ప్రోటాన్

-

రూథర్‌ఫర్డ్

» న్యూట్రాన్

-

ఛాడ్విక్

» ఎక్స్‌రే

-

విలియం కె.రాంట్‌జన్

» డీఎన్ఏ నిర్మాణం

-

వాట్సన్, క్రిక్

» కారు (పెట్రోల్)

-

కార్ల్ బెంజ్

» కంప్యూటర్

-

ఛార్లెస్ బాబేజ్

» పెన్సిలిన్

-

అలెగ్జాండర్ ఫ్లెమింగ్

» డైనమో

-

మైకేల్ ఫారడే

» ట్రాన్స్‌ఫార్మర్

-

మైకేల్ ఫారడే

» ఎలక్ట్రిక్ జనరేటర్

-

మైకేల్ ఫారడే

» ఎలక్ట్రిక్ ల్యాంప్

-

థామస్ అల్వా ఎడిసన్

» హైడ్రోజన్ బాంబు

-

రాబర్ట్ ఓవెన్ హెయిర్

» మైక్రోఫోన్

-

అలెగ్జాండర్ గ్రాహంబెల్

» టెలిఫోన్

-

అలెగ్జాండర్ గ్రాహంబెల్

» టెలిగ్రాఫ్ కోడ్

-

శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్

» డైనమైట్

-

ఆల్ఫ్రెడ్ నోబెల్

» రేడియో కార్బన్ డేటింగ్

-

విల్లార్డ్ లిబ్బి

» పీరియాడిక్ టేబుల్

-

మెండలీఫ్

» బారోమీటర్

-

టారిసెల్లి



» థర్మామీటర్

-

గెలీలియో గెలీలి


» స్టెతస్కోప్

-

లెన్నెక్


» మైక్రోస్కోప్

-

జాన్సన్ జడ్

» రక్త ప్రసరణ

-

విలియం హార్వే

» రేడియో

-

మార్కొని

» కదిలే చిత్రాలు

-

లూయీస్ ప్రిన్స్

» లేజర్

-

ఛార్లెస్ టౌన్స్

» సైకిల్

-

మాక్మిలన్

» బ్యాక్టీరియా

-

లీవెన్ హుక్

» డీజిల్ ఇంజిన్

-

రుడాల్ఫ్ డీజిల్



» టెలివిజన్

-

జె.ఎల్. బైయర్డ్


» హెచ్ఐవీ

-

ఎం. కొకెరెల్


» బాల్‌పాయింట్ పెన్

-

జాన్ జె. లౌండ్

» ఆవిరి ఓడ

-

ఫెరియర్

» సిమెంట్ (పోర్ట్‌లాండ్)

-

జోసెఫ్ ఆస్పిడిన్

» కెమెరా

-

జోసెఫ్ నిప్పస్

» సేఫ్టీల్యాంప్

-

హంఫ్రీ డేవి

» నియాన్ ల్యాంప్

-

జార్జి క్లౌడె

» ప్లాస్టిక్

-

హ్యాత్

» రిఫ్రిజిరేటర్

-

జేమ్స్ హారిసన్

» ఎయిర్ కండిషనర్

-

క్యారియర్

» వైర్‌లెస్

-

మార్కొని

» బ్లీచింగ్ పౌడర్

-

టెన్నాస్ట్

» కుట్టుమిషన్

-

థియోనీర్

» లిఫ్ట్

-

ఎలిషా ఓటిస్

» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు

-

లూయిస్ పాశ్చర్

» హెలికాప్టర్

-

ఓమిచిన్

» సినిమా

-

నికొలాస్, ల్యూమెరి

» గుండె మార్పిడి శస్త్రచికిత్స

-

క్రిస్టియన్ బెర్నార్డ్

» జనరేటర్

-

ఫికియోట్టి

» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ

-

జాన్ కార్బట్

» రాడార్

-

టేలర్, యంగ్

» ప్రింటింగ్ ప్రెస్

-

జాన్ గూటెన్ బర్గ్

» వాచ్

-

బి. మాన్‌ప్రైడి

» టైప్ రైటర్

-

పెల్లెగ్రీన్ టార్రీ

» ప్రెషర్ కుక్కర్

-

డెనిస్ ఫాసిన్

» ఎలక్ట్రిక్ బ్యాటరీ

-

ఓల్టా

» ఆప్టికల్ ఫైబర్

-

న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని

» సబ్ మెరైన్

-

డేవిడ్ బుష్ వెల్

» బాలిస్టిక్ మిసైల్

-

వెమ్‌హెర్ వోన్ బ్రౌన్

» మైక్రోఓవెన్

-

పెర్సి, లిబార్న్ స్పెన్సర్

» పారాచూట్

-

ఎ.జె. గార్నెరీన్

» వాషింగ్ మెషిన్

-

బెర్నెస్ వాలిస్

» స్టీల్

-

హెన్రీ బెస్సిమర్

» లౌడ్ స్పీకర్

-

హోరాస్ షార్ట్



» సూపర్ కంప్యూటర్

-

జె.హెచ్. వాన్ టస్సెల్


» టెలిగ్రాఫ్

-

ఎం. లామెండ్


» జిరాక్స్

-

చెస్టర్ క్లార్‌సన్

» లైట్నింగ్ కండక్టర్

-

బెంజిమిన్ ఫ్రాంక్లిన్

» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్

-

ఆల్వా జె.ఫిషర్

» స్టెయిన్‌లెస్ స్టీల్

-

హారీ బ్రీర్లే

» ఆటంబాంబు

-

ఒట్టోవాన్

» DDT

-

డాక్టర్ పాల్‌ముల్లర్

» విటమిన్ D

-

హాప్‌కిన్స్

» లాగరిథమ్

-

జాన్ నేపియర్

» ఉత్తర ధ్రువం

-

రాబర్ట్ పియరి

» దక్షిణ ధ్రువం

-

అముండ్‌సేన్

» అణుశక్తి

-

రూథర్‌ఫర్డ్

» విటమిన్‌లు

-

ఫంక్



» థియరీ ఆఫ్ ఎవల్యూషన్

-

ఛార్లెస్ డార్విన్


» థియరీ ఆఫ్ రిలెటివిటి

-

ఐన్‌స్టీన్


» భారతదేశానికి సముద్రమార్గం

-

వాస్కోడిగామా

» వాయిస్ మెయిల్

-

గోర్డాన్ మ్యాథ్యూస్

» అయస్కాంత బలసూత్రం

-

కూలుంబ్

» విక్టోరియా జలపాతం

-

లివింగ్‌స్టన్

» జనాభా సిద్ధాంతం

-

మాల్థస్

» రేడియం

-

మేడం క్యూరి



» క్రెస్కోగ్రాఫ్

-

జగదీష్ చంద్రబోస్


» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్)

-

ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్


» ఎలక్ట్రో ప్లేటింగ్

-

లుయిగి బ్రునాటెల్లి

» ఎలక్ట్రో మ్యాగ్నెట్

-

విలియమ్ స్టర్జన్

» ఎలక్ట్రిక్ మోటార్ (DC)

-

జినోబ్ గ్రామీ

» ఎలక్ట్రిక్ మోటార్ (AC)

-

నికోల టెస్లా

» ఎలక్ట్రిక్ ఐరన్

-

హెన్రీ డబ్ల్యూ సీలే

» సింథసైసర్

-

మూగ్

» CT - స్కాన్

-

ఆంథోని ఎ. ప్లాంట్‌సన్

» క్రాస్‌వర్డ్ పజిల్

-

ఆర్థర్ విన్నె

» బున్సెన్ బర్నర్

-

ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్

» వీడియో టేప్ క్యాసెట్

-

సోని

» ఆడియో క్యాసెట్

-

ఫిలిప్స్ కంపెనీ

» ఎలక్ట్రాన్ ఉనికి

-

మిల్లికాన్

» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని

-

బెన్నెట్

» రేయాన్

-

సర్ జోసఫ్ శ్వాన్

» విద్యుత్ విశ్లేషణ

-

మైకేల్ ఫారడే

» యోగ

-

పతంజలి

» ఆయుర్వేదం

-

ఆత్రేయ

» విటమిన్ A

-

మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)

» విటమిన్ B1

-

మినాట్, మర్ఫీ (అమెరికా)

» విటమిన్ C

-

ప్రోలిక్ హోస్ట్ (నార్వే)

» విటమిన్ K

-

డోయిజి డామ్ (అమెరికా)

» బ్లడ్ బ్యాంక్

-

డ్రూ

» కలరా, టీబీ క్రిములు

-

రాబర్ట్ కోచ్

» క్యాన్సర్ సంబంధిత జన్యువులు

-

రాబర్ట్ వెయిన్‌బర్గ్

» మనుష్యుల్లో జన్యు చికిత్స

-

మార్టిన్ క్లైవ్

» డిఫ్తీరియా క్రిములు

-

క్లెబ్స్, లోఫ్లర్

» కిడ్నీ యంత్రం

-

కోల్ఫో

» కార్డియాక్ పేస్‌మేకర్

-

హైమన్

» యాంటీ టాక్సిన్స్

-

బేరింగ్, కిటసాటో

» మలేరియా కారక క్రిములు

-

లావరన్

» కుష్టుకారక బ్యాక్టీరియా

-

హాన్‌సన్

» ఫౌంటెన్ పెన్

-

లెవిస్ ఇ. వాటర్ మ్యాన్

» కొడాక్ కెమెరా

-

వాకర్ ఈస్ట్‌మ్యాన్

» నైలాన్

-

కరోథర్స్



» క్రిస్టల్ డైనమిక్స్

-

సర్ సి.వి. రామన్


» లూప్

-

డాక్టర్ డాక్‌లిప్సే


» కాంతి వేగం

-

ఫిజి

» పరమాణు సంఖ్య

-

మోస్లే

» ఆక్సిజన్

-

ప్రీస్ట్లీ

» హైడ్రోజన్

-

కావెండిష్

» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్)

-

ప్రీస్ట్లీ

» ఇంటలిజెంట్ పరీక్షలు

-

బినేట్



» అంధులకు ముద్రణ

-

బ్రెయిలీ


» క్లోరిన్

-

షీలే


» శృతి దండం

-

కోనింగ్

» అయస్కాంత అణు సిద్ధాంతం

-

ఈవింగ్, వెబర్

» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్)

-

రస్కా నాల్

» ఫొటో కాపియర్

-

కార్ల్‌సన్

» ఫొటోగ్రఫిక్ పేపర్

-

టాల్బట్

» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్

-

గుడ్‌విన్ ఈస్ట్‌మెన్

» పియానో

-

క్రిస్టోఫోరి

» లోకోమోటివ్

-

రిచర్డ్ ట్రెవితిక్

» గాల్వనో మీటర్

-

ఆండ్రి మారి ఆంపియర్

» సేఫ్టీపిన్

-

వాల్టర్ హంట్

» మత్తు పదార్థం (స్పైనల్)

-

బియర్

» మత్తు పదార్థం (లోకల్)

-

కోలర్

» క్రయో సర్జరీ

-

హెన్రీ స్వాన్

» పోలియో చుక్కలు

-

ఆల్బర్ట్ సాబిన్

» పోలియో టీకామందు

-

జోనాస్ సాల్క్

» టైఫస్‌కు టీకామందు

-

జె. నికోల్

» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్

-

ఓమ్

» నియాన్ వాయువు

-

డబ్ల్యూ. రామ్సే



» బెలూన్

-

మాంటిగోల్ ఫియర్


» పరమాణు సిద్ధాంతం

-

డాల్టన్


» పీరియాడిక్ లా

-

మెండలీఫ్

» ఆవిరి యంత్రం

-

జేమ్స్‌వాట్

» సేఫ్టీ రేజర్

-

గిల్లెట్

» డ్యుటీరియం

-

హెచ్.సి. యూరే

» ఇన్సులిన్

-

ఎఫ్. బ్యాంటింగ్

» క్వాంటం సిద్ధాంతం

-

మాక్స్‌ప్లాంక్

» గ్లైడర్

-

సర్ జార్జ్ కేలె

» హోలోగ్రఫి

-

డెనిస్ గాసన్

» కెవ్లార్

-

బ్లేడ్స్ వోలెక్



» కంప్యూటర్ లాప్‌టాప్

-

సింక్లెయిర్


» పెండ్యులమ్ క్లాక్

-

క్రిస్టియన్ హైగెన్స్


» మెకానికల్ క్లాక్

-

ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్

» క్యాల్‌క్యులస్

-

న్యూటన్

» బైఫోకల్ లెన్స్

-

బెంజిమిన్ ఫ్రాంక్లిన్

» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్)

-

జాన్‌బాయిడ్ డన్‌లప్

» బేక్‌లైట్

-

లియో హెచ్ బేక్‌ల్యాండ్

» విమానం జెట్ ఇంజిన్

-

హాన్స్ ఒహెయిన్

» ఎయిర్‌షిప్ (రిజిడ్)

-

జి.ఎఫ్. వాన్ జెప్లిన్

» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్)

-

హెన్రీ జెఫర్డ్

» అంటించే టేప్, స్కాచ్

-

రిచర్డ్ డ్రివ్

» ఎలక్ట్రిక్ బ్యాటరీ

-

ఎలెస్సాండ్రో వోల్టా

» ప్లాస్టిసైన్

-

విలియమ్ హార్బర్ట్

» పార్కింగ్ మీటర్

-

కార్ల్‌టన్ సి.మేగి

» కాట్ స్కానర్

-

గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్

» సిద్ధయోగ

-

వృదుకుంట

» కృత్రిమ ప్రతిజనకాలు

-

లాండ్ స్టీనర్

» సెక్స్ హార్మోన్‌లు

-

యూగెన్ స్ట్రీనాక్

» నాడీ శాస్త్రం

-

జాసఫ్ గాల్

» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ

-

హిప్పోక్రటిస్ (గ్రీస్)

» కీమోథెరపి

-

పరాసెల్సస్

» అష్టాంగ హృదయ

-

వాగ్భాట

» మార్ఫిన్

-

ఫ్రెడరిక్ సెర్ట్యూమర్

» LSD (డ్రగ్)

-

హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)

» రోలర్ బ్లేడ్స్

-

స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్

» సెల్ఫ్ స్టార్టర్

-

ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్

» రేడియో టెలిగ్రఫీ

-

డాక్టర్ మాహ్‌లన్ లూమిస్

» ధనధ్రువ కిరణాలు

-

గోల్డ్ స్టెయిన్

» రేడియో ట్రాన్సిస్టర్

-

సోనీ

» టెడ్డీ బేర్

-

మార్గరెట్ స్టీఫ్

» గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్)

-

గ్రిగరి పింకస్, రాక్



» సైకో ఎనాలసిస్

-

సిగ్మండ్ ఫ్రాయిడ్


» ట్రైక్లోరో ఈథేన్

-

పాల్‌ముల్లర్ (జర్మనీ)


» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్

-

విల్లెమ్ ఏన్తోలెన్

» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్

-

హాన్స్‌బర్గర్

» మశూచి టీకా

-

ఎడ్వర్డ్ జెన్నర్


» టీకా మందు

-

ఎడ్వర్డ్ జెన్నర్


» ఆస్ప్రిన్

-

డ్రెసర్

» మొద‌టి టెస్ట్‌ట్యూబ్ బేబి

-

టూయిస్ బ్రౌన్ (ఇంగ్ల‌డ్‌)

» హైపోడెర్మిక్ సిరంజీ

-

అలెగ్జాండర్ వుడ్

» స్టీమ్ ఇంజిన్

-

థామస్ సేవరి

» స్టీమ్ షిప్

-

జె.సి. పెరియర్

» టర్బైన్ షిప్

-

సర్.సి. పార్సన్స్

» టెర్లిన్

-

జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్

» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్)

-

పీటర్ గోల్డ్ మార్క్

» థైరాక్సిన్

-

ఎడ్వర్డ్ కాల్విన్ కండల్

» టెర్రామైసిన్

-

ఫిన్‌లే

» స్ట్రెప్టోమైసిన్

-

సెల్మన్ వాక్స్‌మన్

» Rh ఫ్యాక్టర్

-

కార్ల్ లాండ్‌స్టీనర్

» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి )

-

బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)

» ఫిల్మ్ (టాకింగ్)

-

జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్

» ఫ్రోజన్ ఫుడ్

-

క్లారెన్స్ బర్డ్‌సెయి

» మెషిన్‌గన్

-

రిచర్డ్ గాట్టింగ్



» మూవీ ప్రొజెక్టర్

-

థామస్ ఆల్వా ఎడిసన్


» హెలికాప్టర్

-

బ్రెక్వెంట్


» లాస్ ఆఫ్ హెరిడిటీ

-

గ్రెగర్ మెండల్

» లాస్ ఆఫ్ గ్రావిటేషన్

-

న్యూటన్

» సౌర వ్యవస్థ

-

కోపర్నికస్

» గ్రహాల చలనం

-

కెప్లర్

» అమెరికా

-

క్రిస్టోఫర్ కొలంబస్

» బ్రెజిల్

-

పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్

» శాండ్‌విచ్ ద్వీపాలు

-

కెప్టెన్ కుక్

» ఆస్ట్రేలియా

-

జాన్ ఎం.స్టంప్ట్

» అంటార్కిటికా

-

ఛార్లెస్ విల్కిస్

» బ్యాక్టీరియాలజీ

-

ఫెర్డినాండ్ కోన్

» బయో కెమిస్ట్రీ

-

జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్

» ఎంబ్రియాలజీ

-

ఎర్నెస్ట్ వాన్ బేర్

» ఎండోక్రైనాలజీ

-

బేలిస్, స్టార్లింగ్

» సిరాలజీ

-

పాల్ ఎర్లిచ్

» వైరాలజీ

-

ఐవానోస్కి, బైజరింగ్

» ఫిజియాలజీ

-

వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)

» r - DNA టెక్నాలజీ

-

పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్

» డెంటల్ ప్లేట్ (రబ్బరు)

-

ఛార్లెస్ గుడ్ ఇయర్

» సెల్లోఫేన్

-

డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్

» బోల్ట్ యాక్షన్ రైఫిల్

-

పి. వాన్ మౌసర్

» లినోలియమ్

-

ఫ్రెడరిక్ వాల్టన్

» హూవర్ క్రాఫ్ట్

-

క్రిస్టోఫర్ కోకరెల్

» రేజర్ (ఎలక్ట్రిక్)

-

కర్నల్ జాకబ్ షిక్

» రివాల్వర్

-

శామ్యూల్ కోల్ట్

» సెల్యులర్ టెలిఫోన్

-

బెల్ లాబ్స్



» టెలిస్కోప్

-

హాన్స్ లిప్పర్ షె


» డిస్క్ బ్రేక్

-

డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్


» టేప్ రికార్డర్

-

ఫెస్సెండెన్ పౌల్‌సెన్

» టెలివిజన్ (ఎలక్ట్రానిక్)

-

పి.టి. ఫార్న్‌స్‌వర్త్

» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్)

-

ఎస్. ఫెర్మి

» వీడియో టేప్

-

ఛార్లెస్ గిన్స్‌బర్గ్

» వాక్యూమ్ క్లీనర్

-

స్పాంగ్లర్

» మైక్రోఫోన్

-

అలెగ్జాండర్ గ్రాహంబెల్

» మైక్రో ప్రాసెసర్

-

రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్

» న్యూట్రాన్ బాంబ్

-

సామ్యూల్ కొహెన్

» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్

-

ఫ్రిట్జ్ ఫ్లుమర్

» జెట్ ఇంజిన్

-

సర్ ఫ్రాంక్ విటెల్

» పెన్సిల్

-

జాక్వెస్ నికోలస్ కాంటి

» స్టీమ్ కార్

-

నికోలస్ కనాట్

» కాలిక్యులేటర్

-

పాస్కల్

» ఎసిటలిన్ గ్యాస్

-

బెర్‌థెలాట్

» ఆటోమేటిక్ రైఫిల్

-

జాన్ బ్రౌనింగ్

» సెల్యులాయిడ్

-

అలెగ్జాండర్ పార్క్స్

» క్రోనోమీటర్

-

జాన్ హారిసన్

» క్షీరదాల క్లోనింగ్

-

ఇమున్ విల్మట్

» ఎలక్ట్రానిక్ కంప్యూటర్

-

డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్

» గ్యాస్ లైటింగ్

-

విలియం మర్‌డాక్

» గ్లాస్ (స్టెయిన్డ్)

-

ఆగ్స్‌బర్గ్

» గైడెడ్ మిసైల్

-

వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్

» గ్రామ్‌ఫోన్

-

థామస్ అల్వా ఎడిసన్

» మోటర్ సైకిల్

-

జి. డెయిమ్లర్

» ఫొటో ఎలక్ట్రిక్ సెల్

-

జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్

» ఫొటోగ్రఫి

-

ఎల్. గుడ్‌రిక్

» కాస్మిక్ కిరణాలు

-

ఆర్.కె. మిల్లికాన్

» వ్యాక్సినేషన్

-

ఎడ్వర్డ్ జెన్నర్

» రక్త మార్పిడి

-

లాండ్ స్టీనర్



» పెన్సిలిన్

-

అలెగ్జాండర్ ఫ్లెమింగ్


» క్లోరోఫామ్

-

సర్ జేమ్స్ యంగ్ సింసన్


» ఓపెన్ హార్ట్ సర్జరీ

-

వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)

» యాంటి పోలియో వ్యాక్సిన్

-

డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్

» కార్టిసోన్

-

ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్

» రివాల్వ‌ర్

-

శామ్యూల్ కోల్ట్‌








Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom