Type Here to Get Search Results !

గుడిలో కాసేపు ఎందుకు కూర్చోవాలి .

 గుడిలో కాసేపు ఎందుకు కూర్చోవాలి .

దర్శనము మరియు షడగోపము అయ్యాక కొంతసేపు కూర్చొని వెళ్ళాలి . అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము , పుణ్యం కోసము . అలా కూర్చోటం ద్వారా దర్శనము  ఫలిస్తుంది . అలా కూర్చున్నపుడు  మంచి చెడులు  బేరేజి  వేసుకుంటాము . ప్రశ్నతమైన మనసుతో ఆలోచిస్తాము . ఏది తప్పు , ఏది ఒప్పు  అని ఆలోచిస్తాము . రోజువారీ జీవన విధానాన్ని సరి చేసుకొని సరైన మార్గం లో నడుస్తాము .

గుడిలో కూర్చోటం అనేది ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా . కేవలం కూర్చోటమే కాకుండా ఓ రెండు నిముషాలు కనులు మూసుకొని ధ్యానం చేయటం చాలా మంచిది శుభము.






Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom