Type Here to Get Search Results !

శ్రీ లక్ష్మీ నృసింహాష్టోత్తర శతనామావళి


శ్రీ లక్ష్మీ నృసింహాష్టోత్తర శతనామావళి

1. ఓం నరసింహాయ నమః

2. ఓం మహాసింహాయ నమః

3. ఓం దివ్యసింహాయ నమః

4. ఓం మహాబలాయ నమః

5. ఓం ఉగ్రసింహాయ నమః

6. ఓం మహాదేవాయ నమః

7. ఓం ఉపేంద్రాయ నమః

8. ఓం అగ్నిలోచనాయ నమః

9. ఓం రౌద్రాయ నమః

10. ఓం శౌరాయ నమః

11. ఓం మహావీరాయ నమః

12. ఓం సువిక్రమపరాక్రమాయ నమః

13. ఓం హరికోలాహలాయ నమః

14. ఓం చక్రీణే నమః

15. ఓం విజయాయ నమః

16. ఓం జయాయ నమః

17. ఓం అవ్యయాయ నమః

18. ఓం దైత్యాంతకాయ నమః

19. ఓం పరబ్రహ్మణే నమః

20. ఓం అఘోరాయ నమః

21. ఓం ఘోర విక్రమాయ నమః

22. ఓం జ్వాలాముఖాయ నమః

23. ఓం జ్వాలామాలినే నమః

24. ఓం మహాజ్వాలాయ నమః

25. ఓం మహాప్రభవే నమః

26. ఓం నిటలాక్షాయ నమః

27. ఓం మహాస్రాక్షాయ నమః

28. ఓం దుర్ నిరీక్షాయ నమః

29. ఓం ప్రతాపనాయ నమః

30. ఓం మహాదంష్ట్రాయుధాయ నమః

31. ఓం ప్రాజ్ఞాయ నమః

32. ఓం హిరణ్యకనిషూదనాయ నమః

33. ఓం చండకోపినే నమః

34. ఓం సురారిఘ్నాయ నమః

35. ఓం సతార్తిఘ్నాయ నమః

36. ఓం సదాశివాయ నమః

37. ఓం గుణభద్రాయ నమః

38. ఓం మహాభద్రాయ నమః

39. ఓం బలభద్రాయ నమః

40. ఓం సుభద్రాయ నమః

41. ఓం కారణాయ నమః

42. ఓం వికారణాయ నమః

43. ఓం వికర్‌త్రే నమః

44. ఓం సర్వకర్‌తృకాయ నమః

45. ఓం భైరవాడంబరాయ నమః

46. ఓం దివ్యాయ నమః

47. ఓం అవమ్యాయ నమః

48. ఓం సర్వశతృజితే నమః

49. ఓం అమోఘాస్త్రాయ నమః

50. ఓం శస్త్రధరాయ నమః

51. ఓం హవ్యకూటాయ నమః

52. ఓం సురేశ్వరాయ నమః

53. ఓం సహస్రబాహవే నమః

54. ఓం వజ్రనఖాయ నమః

55. ఓం సర్వసిద్ధాయ నమః

56. ఓం జనార్ధనాయ నమః

57. ఓం అనంతాయ నమః

58. ఓం భగవతే నమః

59. ఓం స్తూలాయ నమః

60. ఓం అగమ్యాయ నమః

61. ఓం పరాపరాయ నమః

62. ఓం సర్వమంత్రైక రూపాయ నమః

63. ఓం సర్వమంత్ర విదారణాయ నమః

64. ఓం అవ్యయాయ నమః

65. ఓం పరమానందాయ నమః

66. ఓం కాలజితే నమః

67. ఓం ఖగవాహనాయ నమః

68. ఓం భక్తాతివత్సలాయ నమః

69. ఓం అవ్యక్తాయ నమః

70. ఓం సువ్యక్తాయ నమః

71. ఓం సులభాయ నమః

72. ఓం శుచయే నమః

73. ఓం లోకైకనాయకాయ నమః

74. ఓం సర్వాయ నమః

75. ఓం శరణాగతవత్సలాయ నమః

76. ఓం ధీరాయ నమః

77. ఓం తారాయ నమః

78. ఓం సర్వజ్ఞాయ నమః

79. ఓం భీమాయ నమః

80. ఓం భీమపరాక్రమాయ నమః

81. ఓం దేవప్రయాయ నమః

82. ఓం సుతాయ నమః

83. ఓం పూజ్యాయ నమః

84. ఓం భవహృతే నమః

85. ఓం పరమేశ్వరాయ నమః

86. ఓం శ్రీవత్సవక్షసే నమః

87. ఓం శ్రీవాసాయ నమః

88. ఓం విభవే నమః

89. ఓం సంకర్షణాయ నమః

90. ఓం ప్రభవే నమః

91. ఓం త్రివిక్రమాయ నమః

92. ఓం త్రిలోకాత్మనే నమః

93. ఓం కాలాయ నమః

94. ఓం సర్వేశ్వరేశ్వరాయ నమః

95. ఓం విశ్వంభరాయ నమః

96. ఓం స్తిరాభాయ నమః

97. ఓం అచ్యుతాయ నమః

98. ఓం పురుషోత్తమాయ నమః

99. ఓం అధోక్షజాయ నమః

100. ఓం అక్షయాయ నమః

101. ఓం సేవ్యాయ నమః

102. ఓం వనమాలినే నమః

103. ఓం ప్రకంపనాయ నమః

104. ఓం గురవే నమః

105. ఓం లోకగురవే నమః

106. ఓం స్రష్టే నమః

107. ఓం పరస్మైజ్యోతిషే నమః

108. ఓం పరాయణాయ నమః

ఇతి శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళిః

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom