Type Here to Get Search Results !

అపరాధ క్షమాపణ స్తోత్రం:

 అపరాధ క్షమాపణ స్తోత్రం:

అపరాధ సహస్రాణి, క్రియంతే‌உహర్నిశం మయా | 

దాసో‌உయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా, శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ | 

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||

కాయేన వాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ | 

కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||



Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom