ప్రముఖ వ్యక్తులు బిరుదులు
బిరుదు/ బిరుదులు - పొందిన వ్యక్తి
» గురుదేవ్, విశ్వకవి
-
రవీంద్రనాథ్ ఠాగూర్
» అన్నా
-
సి.ఎఫ్. అన్నాదురై
» భారతదేశ పునరుజ్జీవ పిత
-
రాజా రామ్మోహన్‌రాయ్
» మహామాన్య
-
మదన్ మోహన్ మాలవీయ
» లోకమాన్య
-
బాలగంగాధర్ తిలక్
» లోక్‌నాయక్
-
జయప్రకాశ్ నారాయణ్
» ఇండియన్ మాకియావెల్లి
-
కౌటిల్యుడు
» దేశబంధు
-
చిత్తరంజన్‌దాస్
» జాతిపిత, బాపు, మహాత్మ
-
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
» సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు
-
సర్ధార్ వల్లభాయ్ పటేల్
» ఆసియా జ్యోతి
-
గౌతమ బుద్ధుడు
» రాజాజీ
-
చక్రవర్తుల రాజగోపాలాచారి
» గురూజీ
-
ఎం.ఎస్.గోల్వంకర్
» చాచా, పండిట్‌జీ
-
జవహర్‌లాల్ నెహ్రూ
» నేతాజీ
-
సుభాష్ చంద్రబోస్
» పెరియార్
-
ఇ.వి.రామస్వామి నాయకర్
» బాబూజీ
-
జగ్జీవన్‌రాం
» పంజాబ్ కేసరి
-
లాలా లజపతిరాయ్
అంతర్జాతీయ వ్యక్తులు
బిరుదులు
» నెపోలియన్
-
లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని
» బిస్మార్క్
-
మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్
» మహమ్మద్ ఆలీ జిన్నా
-
క్వెయిడ్-ఎ-ఆజమ్
» ఆచార్య రజనీష్
-
ఓషో
» ఫ్లోరెన్స్ నైటింగేల్
-
లేడి విల్ ద ల్యాంప్
» బినెటో ముస్సోలిని
-
డ్యూస్II
» అడాల్ఫ్ హిట్లర్
-
ప్యూరర్
» ఎలిజబెత్ రాణి I
-
మేడమ్ క్వీన్
» విలియం షేక్స్‌పియర్
-
బ్రాడ్ ఆఫ్ అవాన్
»టెన్సింగ్ నార్కే
-
టైగర్ ఆఫ్ స్నో
» హెన్రీ కిసంజర్
-
డెజర్ట్ క్యామెల్
» విలియం గ్లాండ్ స్టోన్
-
గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్
» జుల్ఫికర్ అలీ భుట్టో
-
క్వెయిడ్-ఎ-అవమ్
» ఎల్విన్ రోమెల్
-
డెజర్ట్ ఫాక్స్
» ఫ్రాన్సిస్కో ఫ్రాంకో
-
ఎల్‌కాడిల్లా
» యంగర్ పిట్
-
గ్రేట్ కామెనర్
» జోన్ ఆఫ్ ఆర్క్
-
మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్
» డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్
-
ఐరన్ డ్యూప్
» దాదాబాయి నౌరోజి
-
భారతదేశ కురువృద్ధుడు
» సరోజినీ నాయుడు
-
భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)
» మదర్ థెరిసా
-
సెయింట్ ఆఫ్ ద గట్టర్స్
» షేక్ అబ్దుల్లా
-
కశ్మీర్ సింహం
» చౌదరి చరణ్ సింగ్
-
రైతు బంధు
»షేక్ ముజిబుర్ రహమాన్
-
బంగ బంధు
» దయానంద సరస్వతి
-
ఇండియన్ లూథర్
» లాల్ బహదూర్ శాస్త్రి
-
శాస్త్రి, శాంతి మనిషి
» సురేంద్రనాథ్ బెనర్జీ
-
సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్
» నాగార్జునుడు
-
ఇండియన్ ఐన్‌స్టీన్
» సముద్రగుప్తుడు
-
ఇండియన్ నెపోలియన్
» కౌటిల్యుడు
-
ఇండియన్ మాకియవెల్లి
» కనిష్కుడు
-
రెండో అశోకుడు, ఇండియన్ సీజర్
» రంజిత్ సింగ్
-
పంజాబ్ సింహం
» కె.వి.పుట్టప్ప
-
కువెంపు
» కె.యం.కరియప్ప
-
కిప్పర్
» మిల్కాసింగ్
-
ఫ్లయింగ్ సిక్
» కామరాజ్
-
కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా
» ధ్యాన్‌చంద్
-
హాకి విజార్డ్
» మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్
-
స్పారో
తెలుగు రాష్ట్రాల్లో...
వ్యక్తి
బిరుదు
» టంగుటూరి ప్రకాశం పంతులు
-
ఆంధ్ర కేసరి
» పొట్టి శ్రీరాములు
-
అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత
» దువ్వూరి రామిరెడ్డి
-
కవి కోకిల
» డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు
-
విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్
» కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
-
గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత
» న్యాపతి సుబ్బారావు
-
ఆంధ్ర భీష్మ
» పర్వతనేని వీరయ్య చౌదరి
-
ఆంధ్ర శివాజి
» గాడిచర్ల హరిసర్వోత్తమరావు
-
ఆంధ్ర తిలక్
» అన్నమయ్య
-
పద కవితా పితామహుడు
» అల్లసాని పెద్దన
-
ఆంధ్ర కవితా పితామహుడు
» మాడపాటి హనుమంతరావు
-
ఆంధ్ర పితామహుడు
» ఆదిభట్ల నారాయణదాసు
-
హరికథా పితామహుడు
» గిడుగు రామ్మూర్తి
-
వ్యవహారిక భాషా పితామహుడు
» శ్రీకృష్ణదేవరాయలు
-
ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ
» దేవులపల్లి కృష్ణశాస్త్రి
-
ఆంధ్ర షెల్లి
» దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
-
ఆంధ్ర రత్న
» దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
-
ఆంధ్ర మహిళ
» జొన్నవిత్తుల శేషగిరిరావు
-
ఆంధ్ర గంధర్వ
» వేమన
-
ఆంధ్ర కబీర్
» పానుగంటి లక్ష్మీనరసింహారావు
-
ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు
» కల్లూరు సుబ్బారావు
-
రాయలసీమ పితామహుడు
» కొండా వెంకటప్పయ్య
-
దేశభక్త
» జమలాపురం కేశవరావు
-
తెలంగాణ సరిహద్దు గాంధీ
» కుమారగిరి రెడ్డి
-
కర్పూర వసంతరాయలు
» బులుసు సాంబమూర్తి
-
మహర్షి
» రఘుపతి వెంకటరత్నం నాయుడు
-
బ్రహ్మర్షి
» త్రిపురనేని రామస్వామి చౌదరి
-
కవిరాజు
» గురజాడ వెంకట అప్పారావు
-
నవయుగ వైతాళికుడు, ప్రజాకవి
» విశ్వనాథ సత్యనారాయణ
-
కవి సామ్రాట్
» కందుకూరి వీరేశలింగం పంతులు
-
గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్
» తుమ్మలపల్లి సీతారామమూర్తి
-
అభినవ తిక్కన, తెనుగు లెంక
» నాళం వెంకట కృష్ణారావు
-
మధుర కవి
» గుర్రం జాషువా
-
నవయుగ కవి చక్రవర్తి
» కోడి రామమూర్తి
-
ఇండియన్ హెర్క్యూలస్
» నన్నయ
-
వాగమశాసనుడు
» ఎర్రన
-
శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
» పుట్టపర్తి నారాయణాచార్యులు
-
సరస్వతీ పుత్రుడు
» దాశరథి కృష్ణమాచార్యులు
-
కళాప్రపూర్ణ
» శ్రీనాథుడు
-
కవి సార్వభౌమ
» కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
-
దేశోద్ధారక