మహాగణపతిం మనసా స్మరామి
మహ గణపతిం
రాగం: నాట్టై
36 చలనాట్టై జన్య
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స'
అవరోహణ: స' ని3 ప మ1 రి3 స
తాళం: ఆది
రూపకర్త: ముత్తుస్వామి దీక్షితర్
భాషా: సంస్కృతం
పల్లవి
మహా గణపతిం మనసా స్మరామి ।
మహా గణపతిం
వసిష్ఠ వామ దేవాది వందిత ॥
(మహా)
అనుపల్లవి
మహా దేవ సుతం గురుగుహ నుతం ।
మార కోటి ప్రకాశం శాంతం ॥
మహాకావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదకప్రియం ॥
స్వరాః
పల్లవి
మ , ప , , , మ , మ గ ప మ రి , , ,
మ - హా - - గ - ణ - ప - తిం - - - -
స , ని@ , స , , , రి స స రి గ , మ ,
మ - న - సా - - - స్మ - రా - - - మి -
ప , ని మ ప , మ , మ గ ప మ రి , , ,
మ - హా - - గ - ణ - ప - తిం - - - -
స , ని@ , స , , , రి స స రి గ , మ ,
మ - న - సా - - - స్మ - రా - - - మి -
ప ని స ని ప మ గ మ ప మ రి స రి , , ,
మ - హా - - గ - ణ - ప - తిం - - - -
స , ని@ , స , , , రి స స రి గ , మ ,
మ - న - సా - - - స్మ - రా - - - మి -
ప ని స ని రి , స' ని ప మ రి స రి , , ,
మ - హా - - గ - ణ - ప - తిం - - - -
ని స , ని ప , మ గ మ రి , స స రి గ మ
వ సి - ష్ఠ వా - మ దే - వా - ది వన్ - ది త
ప , ని మ ప , మ , మ గ ప మ రి , , ,
మ - హా - - గ - ణ - ప - తిం - - - -
స , ని@ , స , , , , , , , , , , ,
మ - న - సా - - - - - - - - - - -
చరణం
గ మ ప స' ని ప ప ని స' , ని , స' , స' ,
మ - హా - - - దే - - - వ - సు - తం -
, , రి' రి' స' , రి' రి' స' , ని , స' , , ,
- - గు - రు - గు - హ - ను - తం - - -
గ మ ప స' ని ప ప ని స' , ని , స' , స' ,
మ - హా - - - దె - - - వ - సు - తం -
, , రి' రి' స' , రి' రి' స' , ని , స' , , ,
- - గు - రు - గు - హ - ను - తం - - -
స' రి' గ' , మ' , రి' , రి' , రి' , స' , స' ని
మా - - - ర - కో - - - టి - - - ప్ర -
ప , , , మ , , , ని ప ప మ రి , స ,
కా - - - శం - - - శాన్ - - - తం - - -
మ ప , మ , ప స , రి గ , మ , ప మ ,
మ హా - కా - వ్య నా - ట కా - ది - ప్రి యం -
ప , మ ప స' ని ప ని మ రి స స ని ప మ ,
మూ - షి క వా - హ న మో - ద క - ప్రి యం -
(మహా...)