Type Here to Get Search Results !

సమానతలను తెలిపే రేఖలు

సమానతలను తెలిపే రేఖలు


రేఖలు-తెలిపే అంశం

» ఐసోబాథ్

-

సముద్రపు లోతు

» ఐసోహైట్స్

-

వర్షపాతం

» ఐసోథెర్మ్స్

-

ఉష్ణోగ్రత

» ఐసోచైమ్

-

సగటు శీతాకాల ఉష్ణోగ్రత

» ఐసోసెసిమల్స్

-

భూకంప తీవ్రత

» ఐసోహైప్స్

-

సముద్ర మట్టం నుంచి ఎత్తు

» ఐసోబార్స్

-

వాతావరణ పీడనం

» ఐసోనెఫ్

-

మేఘాలు

» ఐసోథేర్స్

-

సగటు వేసవి ఉష్ణోగ్రత

» ఐసోజియోథెర్మ్స్

-

భూమి పొరల్లో ఉష్ణోగ్రత

» ఐసెల్లోబార్

-

వాతావరణ పీడనంలో మార్పు

» ఐసోటాచ్

-

పవనవేగం

» ఐసోనిఫ్

-

మంచు కురిసే ప్రాంతాలు

» హోమో సెసిమల్స్

-

ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు

» ఐసోహలైన్

-

లవణశాతం

» ఐసోబ్రాంట్స్

-

ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు

» ఐసోహెల్

-

సూర్యరశ్మి కాలం








Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom