క్షీరదాలు - గర్భావధి కాలం (రోజుల్లో)
» అప్పోజిమ్
12
» ఎలుక
22
» ఉడుత
30 - 40
» కుందేలు
34
» కుక్క, పిల్లి
60
» కంగారు
80
» సింహం
105 - 115
» పంది
114
» మేక, గొర్రె
149
» కోతి
150
» పులి
155
» చింపాంజి
202
» మానవుడు
270
» ఆవు, గేదె
280
» గుర్రం
330
» ఏనుగు
600