Type Here to Get Search Results !

శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావాళి

 శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావాళి

1. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః

2. ఓం అవ్యక్తాయ నమః

3. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః

4. ఓం కటిహస్తాయ నమః

5. ఓం లక్ష్మీపతయే నమః

6. ఓం వరప్రదాయ నమః

7. ఓం అనమయాయ నమః

8. ఓం అనేకాత్మనే నమః

9. ఓం అమృతాంశాయ నమః

10. ఓం దీనబంధవే నమః

11. ఓం జగద్వంద్యాయ నమః

12. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః

13. ఓం గోవిందాయ నమః

14. ఓం ఆకాశరాజవరదాయ నమః

15. ఓం శాశ్వతాయ నమః

16. ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః

17. ఓం ప్రభవే నమః

18. ఓం దామోదరాయ నమః

19. ఓం శేషాద్రినిలయాయ నమః

20. ఓం జగత్పాలాయ నమః

21. ఓం దేవాయ నమః

22. ఓం పాపఘ్నాయ నమః

23. ఓం కేశవాయ నమః

24. ఓం భక్తవత్సలాయ నమః

25. ఓం మధుసూదనాయ నమః

26. ఓం త్రివిక్రమాయ నమః

27. ఓం అమృతాయ నమః

28. ఓం శింశుమారాయ నమః

29. ఓం మాధవాయ నమః

30. ఓం జటామకుటశోభితాయ నమః

31. ఓం కృష్ణాయ నమః

32. ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః

33. ఓం శ్రీహరయే నమః

34. ఓం నీలమేఘశ్యామతనవే నమః

35. ఓం జ్ఞానపంజరాయ నమః

36. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః

37. ఓం శ్రీవత్సవక్షసే నమః

38. ఓం జగద్వ్యాపినే నమః

39. ఓం సర్వేశాయ నమః

40. ఓం జగత్కర్త్రే నమః

41. ఓం గోపాలాయ నమః

42. ఓం జగత్సాక్షిణే నమః

43. ఓం పురుషోత్తమాయ నమః

44. ఓం జగత్పతయే నమః

45. ఓం గోపీశ్వరాయ నమః

46. ఓం చింతితార్ధప్రదాయకాయ నమః

47. ఓం పరంజ్యోతిషే నమః

48. ఓం జిష్ణవే నమః

49. ఓం వైకుంఠపతయే నమః

50. ఓం దాశార్హాయ నమః

51. ఓం అవ్యయాయ నమః

52. ఓం దశరూపవతే నమః

53. ఓం సుధాతనవే నమః

54. ఓం దేవకీనందనాయ నమః

55. ఓం యాదవేంద్రాయ నమః

56. ఓం శౌరయే నమః

57. ఓం నిత్యయౌవనరూపవతే నమః

58. ఓం హయగ్రీవాయ నమః

59. ఓం చతుర్వేదాత్మకాయ నమః

60. ఓం జనార్దనాయ నమః

61. ఓం విష్ణవే నమః

62. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమః

63. ఓం అచ్యుతాయ నమః

64. ఓం పీతాంబరధరాయ నమః

65. ఓం పద్మినిప్రియాయ నమః

66. ఓం అనఘాయ నమః

67. ఓం ధరాపతయే నమః

68. ఓం వనమాలినే నమః

69. ఓం సురపతయే నమః

70. ఓం పద్మనాభాయ నమః

71. ఓం నిర్మలాయ నమః

72. ఓం మృగయాసక్తమానసాయ నమః

73. ఓం దేవపూజితాయ నమః

74. ఓం అశ్వారూఢాయ నమః

75. ఓం చతుర్భుజాయ నమః

76. ఓం ఖడ్గధారిణే నమః

77. ఓం చక్రధరాయ నమః

78. ఓం ధనార్జనసముత్సుకాయ నమః

79. ఓం త్రిధామ్నే నమః

80. ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీ తిలకోజ్వలాయ నమః

81. ఓం త్రిగుణాశ్రయాయ నమః

82. ఓం సచ్చిదానందరూపాయ నమః

83. ఓం నిర్వికల్పాయ నమః

84. ఓం జగన్మంగళదాయకాయ నమః

85. ఓం నిష్కళంకాయ నమః

86. ఓం యజ్ఞరూపాయ నమః

87. ఓం నిరాతంకాయ నమః

88. ఓం యజ్ఞభోక్త్రే నమః

89. ఓం నిరంజనాయ నమః

90. ఓం చిన్మయాయ నమః

91. ఓం నిరాభాసాయ నమః

92. ఓం పరమేశ్వరాయ నమః

93. ఓం నిత్యతృప్తాయ నమః

94. ఓం పరమార్ధప్రదాయ నమః

95. ఓం నిరూపద్రవాయ నమః

96. ఓం శాంతాయ నమః

97. ఓం నిర్గుణాయ నమః

98. ఓం శ్రీమతే నమః

99. ఓం గదాధరాయ నమః

100. ఓం దోర్దండవిక్రమాయ నమః

101. ఓం శార్‌ఙ్గ్ పాణయే నమః

102. ఓం పరాత్పరాయ నమః

103. ఓం నందకినే నమః

104. ఓం పరబ్రహ్మణే నమః

105. ఓం శంఖధారకాయ నమః

106. ఓం శ్రీ విభవే నమః

107. ఓం అనేకమూర్తయే నమః

108. ఓం జగదీశ్వరాయ నమః

ఇతి శ్రీ వేంకటేశ్వరాష్టోత్తర శతనామావళిః






Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom