Type Here to Get Search Results !

శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి


శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి

ఓం కల్యాణ్యై నమః ।

ఓం త్రిపురాయై నమః ।

ఓం బాలాయై నమః ।

ఓం మాయాయై నమః ।

ఓం త్రిపురసున్దర్యై నమః ।

ఓం సున్దర్యై నమః ।

ఓం సౌభాగ్యవత్యై నమః ।

ఓం క్లీంకార్యై నమః ।

ఓం సర్వమఙ్గలాయై నమః ।

ఓం హ్రీంకార్యై నమః । ౧౦

ఓం స్కన్దజనన్యై నమః ।

ఓం పరాయై నమః ।

ఓం పఞ్చదశాక్షర్యై నమః ।

ఓం త్రిలోక్యై నమః ।

ఓం మోహనాధీశాయై నమః ।

ఓం సర్వేశ్వర్యై నమః ।

ఓం సర్వరూపిణ్యై నమః ।

ఓం సర్వసఙ్క్షోభిణ్యై నమః ।

ఓం పూర్ణాయై నమః ।

ఓం నవముద్రేశ్వర్యై నమః । ౨౦

ఓం శివాయై నమః ।

ఓం అనఙ్గకుసుమాయై నమః ।

ఓం ఖ్యాతాయై నమః ।

ఓం అనఙ్గాయై నమః ।

ఓం భువనేశ్వర్యై నమః ।

ఓం జప్యాయై నమః ।

ఓం స్తవ్యాయై నమః ।

ఓం శ్రుత్యై నమః ।

ఓం నిత్యాయై నమః ।

ఓం నిత్యక్లిన్నాయై నమః । ౩౦

ఓం అమృతోద్భవాయై నమః ।

ఓం మోహిన్యై నమః ।

ఓం పరమాయై నమః ।

ఓం ఆనన్దాయై నమః ।

ఓం కామేశ్యై నమః ।

ఓం కలాయై నమః ।

ఓం కలావత్యై నమః ।

ఓం భగవత్యై నమః ।

ఓం పద్మరాగకిరీటిన్యై నమః ।

ఓం సౌగన్ధిన్యై నమః । ౪౦

ఓం సరిద్వేణ్యై నమః ।

ఓం మంత్రిన్త్రిణ్యై నమః ।

ఓం మన్త్రరూపిణ్యై నమః ।

ఓం తత్త్వత్రయ్యై నమః ।

ఓం తత్త్వమయ్యై నమః ।

ఓం సిద్ధాయై నమః ।

ఓం త్రిపురవాసిన్యై నమః ।

ఓం శ్రియై నమః ।

ఓం మత్యై నమః ।

ఓం మహాదేవ్యై నమః । ౫౦

ఓం కౌలిన్యై నమః ।

ఓం పరదేవతాయై నమః ।

ఓం కైవల్యరేఖాయై నమః ।

ఓం వశిన్యై నమః ।

ఓం సర్వేశ్యై నమః ।

ఓం సర్వమాతృకాయై నమః ।

ఓం విష్ణుస్వస్రే నమః ।

ఓం దేవమాత్రే నమః ।

ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।

ఓం కింకర్యై నమః । ౬౦

ఓం మాత్రే నమః ।

ఓం గీర్వాణ్యై నమః ।

ఓం సురాపానానుమోదిన్యై నమః ।

ఓం ఆధారాయై నమః ।

ఓం హితపత్నికాయై నమః ।

ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః ।

ఓం అనాహతాబ్జనిలయాయై నమః ।

ఓం మణిపూరసమాశ్రయాయై నమః ।

ఓం ఆజ్ఞాయై నమః ।

ఓం పద్మాసనాసీనాయై నమః । ౭౦

ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః ।

ఓం అష్టాత్రింశత్కలామూర్త్యై నమః ।

ఓం సుషుమ్నాయై నమః ।

ఓం చారుమధ్యమాయై నమః ।

ఓం యోగేశ్వర్యై నమః ।

ఓం మునిధ్యేయాయై నమః ।

ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।

ఓం చతుర్భుజాయై నమః ।

ఓం చన్ద్రచూడాయై నమః ।

ఓం పురాణాగమరూపిణ్యై నమః । ౮౦

ఓం ఐంకారవిద్యాయై నమః । ??

ఓం మహావిద్యాయై నమః ।

ఓం ఐంకారాదిమహావిద్యాయై నమః

ఓం పంచ ప్రణవరూపిణ్యై నమః ।

ఓం భూతేశ్వర్యై నమః ।

ఓం భూతమయ్యై నమః ।

ఓం పఞ్చాశద్వర్ణరూపిణ్యై నమః ।

ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః ।

ఓం కామాక్ష్యై నమః ।

ఓం దశమాతృకాయై నమః । ౯౦

ఓం ఆధారశక్త్యై నమః ।

ఓం తరుణ్యై నమః ।

ఓం లక్ష్మ్యై నమః ।

ఓం త్రిపురభైరవ్యై నమః ।

ఓం శాంభవ్యై నమః ।

ఓం సచ్చిదానంద దాయై నమః ।

ఓం సచ్చిదానందరూపిణ్యై నమః ।

ఓం మాంగళ్యదాయిన్యై నమః ।

ఓం మాన్యాయై నమః ।

ఓం సర్వ మంగళ కారిణ్యై నమః ।౧౦౦

ఓం యోగలక్ష్మ్యై నమః ।

ఓం భోగలక్ష్మ్యై నమః ।

ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।

ఓం త్రికోణగాయై నమః ।

ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః ।

ఓం సర్వసమ్పత్తిదాయిన్యై నమః ।

ఓం నవకోణపురావాసాయై నమః ।

ఓం బిందుత్రయసమన్వితాయై నమః । ౧౦౬

ఇతి శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావలీ సంపూర్ణం ।

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom