శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళి
1. ఓం ఆంజనేయాయ నమః
2. ఓం మహావీరాయ నమః
3. ఓం హనుమతే నమమః
4. ఓం మారుతాత్మజాయ నమః
5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
8. ఓం సర్వమాయావిభంజనాయ నమః
9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః
10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
11. ఓం పరవిద్యా పరిహారాయ నమః
12. ఓం పరశౌర్యవినాశనాయ నమః
13. ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
14. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
15. ఓం సర్వగ్రహవినాశినే నమః
16. ఓం భీమసేనసహాయకృతే నమః
17. ఓం సర్వధుఃఖహరాయ నమః
18. ఓం సర్వలోకచారిణే నమః
19. ఓం మనోజవాయ నమః
20. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
21. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః
22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
23. ఓం సర్వయంత్రాత్మకాయ నమః
24. ఓం కపీశ్వరాయ నమః
25. ఓం మహాకాయాయ నమః
26. ఓం సర్వరోగహరాయ నమః
27. ఓం ప్రభవే నమః
28. ఓం బలసిద్ధికరాయ నమః
29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
30. ఓం కపిసేనానాయకాయ నమః
31. ఓం భవిష్యచ్చతురాననాయ
32. ఓం కుమారబ్రహ్మచారిణే నమః
33. ఓం రత్నకుండలదీప్తిమతే నమః
34. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
35. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః
36. ఓం మహాబలపరాక్రమాయ నమః
37. ఓం కారాగృహవిమోక్త్రే నమః
38. ఓం శృంఖలాబంధమోచకాయ నమః
39. ఓం సాగరోత్తరకాయ నమః
40. ఓం ప్రాజ్ఞాయ నమః
41. ఓం రామదూతాయ నమః
42. ఓం ప్రతాపవతే నమః
43. ఓం వానరాయ నమః
44. ఓం కేసరీసుతాయ నమః
45. ఓం సీతాశోకనివారణాయ నమః
46. ఓం అంజనాగర్భసంభూతాయ నమః
47. ఓం బాలార్కసదృశాననాయ నమః
48. ఓం విభీషణప్రియకరాయ నమః
49. ఓం దశగ్రీవకులాంతకాయ నమః
50. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
51. ఓం వజ్రకాయాయ నమః
52. ఓం మహాద్యుతయే నమః
53. ఓం చిరంజీవినే నమః
54. ఓం రామభక్తాయ నమః
55. ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
56. ఓం అక్షహంత్రే నమః
57. ఓం కాంచనాభాయ నమః
58. ఓం పంచవక్త్రాయ నమః
59. ఓం మహాతపాయ నమః
60. ఓం లంఖిణీభంజనాయ నమః
61. ఓం శ్రీమతే నమః
62. ఓం సింహికాప్రాణభంజనాయ నమః
63. ఓం గంధమాదనశైలస్థాయ నమః
64. ఓం లంకాపురవిదాహకాయ నమః
65. ఓం సుగ్రీవసచివాయ నమః
66. ఓం ధీరాయ నమః
67. ఓం శూరాయ నమః
68. ఓం దైత్యకులాంతకాయ నమః
69. ఓం సురార్చితాయ నమః
70. ఓం మహాతేజాయ నమః
71. ఓం రామచూడామణిప్రదాయ నమః
72. ఓం కామరూపాయ నమః
73. ఓం పింగళాక్షాయ నమః
74. ఓం వార్థిమైనాకపూజితాయ నమః
75. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
76. ఓం విజితేంద్రియాయ నమః
77. ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
78. ఓం మహారావణమర్దనాయ నమః
79. ఓం స్ఫటికాభాయ నమః
80. ఓం వాగధీశాయ నమః
81. ఓం నవవ్యాకృతిపండితాయ నమః
82. ఓం చతుర్బాహవే నమః
83. ఓం దీనబంధవే నమః
84. ఓం మహాత్మాయ నమః
85. ఓం భక్తవత్సలాయ నమః
86. ఓం సంజీవననగాహర్త్రే నమః
87. ఓం శుచయే నమః
88. ఓం వాగ్మియే నమః
89. ఓం దృఢవ్రతాయ నమః
90. ఓం కాలనేమిప్రమథనాయ నమః
91. ఓం హరిమర్కటమర్కటాయ నమః
92. ఓం దాంతాయ నమః
93. ఓం శాంతాయ నమః
94. ఓం ప్రసన్నాత్మనే నమః
95. ఓం శతకంఠమదాపహృతే నమః
96. ఓం యోగినే నమః
97. ఓం రామకధాలోలాయ నమః
98. ఓం సీతాన్వేషణపండితాయ నమః
99. ఓం వజ్రదంష్ట్రాయ నమః
100. ఓం వజ్రనఖాయ నమః
101. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
102. ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
103. ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః
104. ఓం శరపంజరభేదకాయ నమః
105. ఓం దశబాహవే నమః
106. ఓం లోకపూజ్యాయ నమః
107. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
108. ఓం సీతాసమేత శ్రీ రామపాద సేవా దురంధరాయ నమః
ఇతి శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః