శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి
1. ఓం శ్రీ భావనారాయణాయ నమః
2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః
3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః
4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః
5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః
6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః
7. ఓం వస్త్రనిర్మితాయ నమః
8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః
9. ఓం విజ్ఞానఘనాయ నమః
10. ఓం వీరపరాక్రమాయ నమః
11. ఓం పద్మబ్రహ్మవంశ నిర్మితాయ నమః
12. ఓం త్రిభువన బిరుదాంకితాయ నమః
13. ఓం సర్వదేవతానుగ్రహాయ నమః
14. ఓం చండమార్తాండతేజాయ నమః
15. ఓం భాస్కరప్రియాయ నమః
16. ఓం భవ్యరూపాయ నమః
17. ఓం భాసురాకారాయ నమః
18. ఓం విష్ణునాభితంతు నిర్మితాయ నమః
19. ఓం త్రిమూర్త్య భక్త ప్రియాయ నమః
20. ఓం త్రిలోక పూజితాయ నమః
21. ఓం త్రిమాతానుగ్రహాయ నమః
22. ఓం సప్తలోక సంచారాయ నమః
23. ఓం సర్వజ్ఞ వరదాయ నమః
24. ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమః
25. ఓం భృగుఋషి పరంపరాయ నమః
26. ఓం ఓంకారరూపాయ నమః
27. ఓం ఓంకారనాథాయ నమః
28. ఓం హరిరూపాయ నమః
29. ఓం శ్రీ సాంప్రదాయాయ నమః
30. ఓం అనంతాయ నమః
31. ఓం వ్యాఘ్రువాహనారూఢాయ నమః
32. ఓం పరమనిర్మలాయ నమః
33. ఓం కాలువాసుర దైత్యమర్ధనాయ నమః
34. ఓం శాశ్వతాయ నమః
35. ఓం సగుణరూపాయ నమః
36. ఓం నిర్గుణరూపాయ నమః
37. ఓం భక్తజన సేవితాయ నమః
38. ఓం భక్తవత్సలాయ నమః
39. ఓం భక్తాభీష్ట ప్రదాయ నమః
40. ఓం నవరత్న మణికుండలధరాయ నమః
41. ఓం ఆదిరూపాయ నమః
42. ఓం దుష్టజన నిగ్రహాయ నమః
43. ఓం శిష్టజన పరిపాలాయ నమః
44. ఓం సాధుజనపోషకాయ నమః
45. ఓం ఋషిగణ ప్రథానాయ నమః
46. ఓం నిత్యమంగళ రూపాయ నమః
47. ఓం మహిపురాణ ప్రకాశాయ నమః
48. ఓం పరమశ్రేష్టాయ నమః
49. ఓం త్రిగుణ రహితాయ నమః
50. ఓం చతుర్భుజరూపాయ నమః
51. ఓం శంఖ చక్ర గదా ఖడ్గధరాయ నమః
52. ఓం ప్రపంచ ఖ్యాతాయ నమః
53. ఓం పంచభూత విలక్షణాయ నమః
54. ఓం పంచభూత వశీకరాయ నమః
55. ఓం సర్వజ్ఞశక్తాయ నమః
56. ఓం సర్వజనవశీకరాయ నమః
57. ఓం సర్వసముదాయాయ నమః
58. ఓం ముక్తి ఫలదాతాయ నమః
59. ఓం యోగిమునిజన ప్రియాయ నమః
60. ఓం ఓంకార బోధామనస్కాయ నమః
61. ఓం ఓంకార పారాయణాయ నమః
62. ఓం చిద్రూపాయ నమః
63. ఓం చిన్మయానందాయ నమః
64. ఓం శాంతారూపాయ నమః
65. ఓం కురుణామూర్తాయ నమః
66. ఓం కళాతీతాయ నమః
67. ఓం సప్తలోక ప్రకాశాయ నమః
68. ఓం ఆనందరూపాయ నమః
69. ఓం అఖండరూపాయ నమః
70. ఓం సర్వాంగాయ నమః
71. ఓం బ్రహ్మదిసుర పూజితాయ నమః
72. ఓం కల్పతరువాయ నమః
73. ఓం కంజలోచనాయ నమః
74. ఓం కర్మాదిసాక్షాయ నమః
75. ఓం ఓంకార పూజాయ నమః
76. ఓం ఓంకార పీఠికాయ నమః
77. ఓం ఓంకార వేద్యాయ నమః
78. ఓం గాయత్రీ జన్మధారాయ నమః
79. ఓం గగనరూపాయ నమః
80. ఓం ఆదిమధ్యాంతాయ నమః
81. ఓం సర్వాత్మకాయ నమః
82. ఓం కస్తూరి తిలకాయ నమః
83. ఓం అయోని సంభవాయ నమః
84. ఓం ఓంకార శశిచంద్రికాయ నమః
85. ఓం సకలాగమ సంస్తుతాయ నమః
86. ఓం సర్వవేదాంత తాత్పర్య చూడాయ నమః
87. ఓం సచ్చిదానందాయ నమః
88. ఓం కాంక్షితార్ధాయ నమః
89. ఓం భోగాయ నమః
90. ఓం సుఖాయ నమః
91. ఓం ఓంకారదర్శబింబాయ నమః
92. ఓం ఓంకార వేదోపనిషదాయ నమః
93. ఓం ఓంకార పరసౌఖ్యాయ నమః
94. ఓం సువర్ణాభరణాయ నమః
95. ఓం హరిహర బ్రహ్మేంద్ర విలాసాయ నమః
96. ఓం మూలకాసుర శిరచ్ఛేదనాయ నమః
97. ఓం చంద్రశేఖరాభీలా వ్యాఘ్రూజిన సమర్పకాయ నమః
98. ఓం రణశూర పరాక్రమాయ నమః
99. ఓం సార్వభౌమాయ నమః
100. ఓం జితేంద్రియాయ నమః
101. ఓం ధనుర్వేద విద్యాశ్రేష్ఠాయ నమః
102. ఓం ద్వందయుద్ధ విశారదాయ నమః
103. ఓం శత్రు సంహారకాయ నమః
104. ఓం కందర్ప కోటిరూపాయ నమః
105. ఓం నిగమవేద్యాయ నమః
106. ఓం ద్వాత్రింశ బిరుదాంకితాయ నమః
107. ఓం చిత్రాంబరధరాయ నమః
108. ఓం శ్రీ భావనారాయణాయ నమః
ఇతి శ్రీ భావనారాయణ అష్టోత్తర శతనామావళిః