శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళి
1. ఓం విష్ణవే నమః
2. ఓం జిష్ణవే నమః
3. ఓం వషట్కారాయ నమః
4. ఓం దేవదేవాయ నమః
5. ఓం వృషాకపయే నమః
6. ఓం దామోదరాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః
8. ఓం ఆదిదేవాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః
10. ఓం పుండరీకాయ నమః
11. ఓం పరానందాయ నమః
12. ఓం పరమాత్మనే నమః
13. ఓం పరాత్పరాయ నమః
14. ఓం పరుశుధారిణే నమః
15. ఓం విశ్వాత్మనే నమః
16. ఓం కృష్ణాయ నమః
17. ఓం కలిమలాపహారిణే నమః
18. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః
19. ఓం నరాయ నమః
20. ఓం నారాయణాయ నమః
21. ఓం హరయే నమః
22. ఓం హరాయ నమః
23. ఓం హరప్రియాయ నమః
24. ఓం స్వామినే నమః
25. ఓం వైకుంఠాయ నమః
26. ఓం విశ్వతోముఖాయ నమః
27. ఓం హృషీకేశాయ నమః
28. ఓం అప్రమేయాయ నమః
29. ఓం అత్మనే నమః
30. ఓం వరాహాయ నమః
31. ఓం ధరణీధరాయ నమః
32. ఓం ధర్మేశాయ నమః
33. ఓం ధరణీనాథాయ నమః
34. ఓం ధ్యేయాయ నమః
35. ఓం ధర్మభృతాంవరాయ నమః
36. ఓం సహస్ర శీర్షాయ నమః
37. ఓం పురుషాయ నమః
38. ఓం సహస్రాక్షాయ నమః
39. ఓం సహస్రపాదవే నమః
40. ఓం సర్వగాయ నమః
41. ఓం సర్వవిదే నమః
42. ఓం సర్వాయ నమః
43. ఓం శరణ్యాయ నమః
44. ఓం సాధువల్లభాయ నమః
45. ఓం కౌసల్యానందనాయ నమః
46. ఓం శ్రీమతే నమః
47. ఓం రక్షఃకులవినాశకాయ నమః
48. ఓం జగత్కర్తాయ నమః
49. ఓం జగద్ధర్తాయ నమః
50. ఓం జగజ్జేతాయ నమః
51. ఓం జనార్తిహరాయ నమః
52. ఓం జానకీవల్లభాయ నమః
53. ఓం దేవాయ నమః
54. ఓం జయరూపాయ నమః
55. ఓం జలేశ్వరాయ నమః
56. ఓం క్షీరాబ్ధివాసినే నమః
57. ఓం క్షీరాబ్ధితనయా వల్లభాయ నమః
58. ఓం శేషశాయినేనే నమః
59. ఓం పన్నగారీవాహనాయ నమః
60. ఓం విష్ఠరశ్రవాయ నమః
61. ఓం మాధవాయ నమః
62. ఓం మధురానాథాయ నమః
63. ఓం ముకుందాయ నమః
64. ఓం మోహనాశనాయ నమః
65. ఓం దైత్యారిణే నమః
66. ఓం పుండరీకాక్షాయ నమః
67. ఓం అచ్యుతాయై నమః
68. ఓం మధుసూదనాయ నమః
69. ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః
70. ఓం నృసింహాయ నమః
71. ఓం భక్తవత్సలాయ నమః
72. ఓం నిత్యాయ నమః
73. ఓం నిరామయాయ నమః
74. ఓం శుద్ధాయ నమః
75. ఓం నరదేవాయ నమః
76. ఓం జగత్ప్రభవే నమః
77. ఓం హయగ్రీవాయ నమః
78. ఓం జితరిపవే నమః
79. ఓం ఉపేన్ద్రాయ నమః
80. ఓం రుక్మిణీపతయే నమః
81. ఓం సర్వదేవమయాయ నమః
82. ఓం శ్రీశాయ నమః
83. ఓం సర్వాధారాయ నమః
84. ఓం సనాతనాయ నమః
85. ఓం సౌమ్యాయ నమః
86. ఓం సౌమ్యప్రదాయ నమః
87. ఓం స్రష్టాయ నమః
88. ఓం విష్వక్సేనాయ నమః
89. ఓం జనార్ధనాయ నమః
90. ఓం యశోదాతనయాయ నామః
91. ఓం యోగాయ నమః
92. ఓం యోగశాస్త్ర పరాయణాయ నమః
93. ఓం రుద్రాత్మకాయ నమః
94. ఓం రుద్రమూర్తయే నమః
95. ఓం రాఘవాయ నమః
96. ఓం మధుసూదనాయ నమః
97. ఓం అతులతేజసే నమః
98. ఓం దివ్యాయ నమః
99. ఓం సర్వపాపహరాయ నమః
100. ఓం పుణ్యాయ నమః
101. ఓం అమితతేజసే నమః
102. ఓం ధఃఖనాశనాయ నమః
103. ఓం దారిద్ర్యనాశనాయ నమః
104. ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
105. ఓం సుఖవర్ధనాయ నమః
106. ఓం సర్వ సంపత్కరాయ నమః
107. ఓం సౌమ్యాయ నమః
108. ఓం మహాపాతకనాశనాయ నమః
ఇతి శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావళిః