Type Here to Get Search Results !

శ్రీ రంగనాథ అష్టోత్తర శతనామావళి

శ్రీ రంగనాథ అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీరంగశాయినే నమః
ఓం శ్రీకాంతాయ నమః
ఓం శ్రీప్రదాయ నమః
ఓం శ్రితవత్సలాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం మధవాయ నమః
ఓం జేత్రే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం సురవర్యాయ నమః
ఓం సురారాధ్యాయ నమః
ఓం సురరాజానుజాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం హరయే నమః
ఓం హతారయే నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శంభవే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం భక్తార్తిభంజనాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం వీరాయ నమః
ఓం విఖ్యాతకీర్తిమతే నమః
ఓం భాస్కరాయ నమః
ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః
ఓం దైత్యసాస్త్రే నమః
ఓం అమరేశ్వరాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం నరహరయే నమః
ఓం నీరజాక్షాయ నమః
ఓం నరప్రియాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మకృతే నమః
ఓం బ్రహ్మణ్యే నమః
ఓం బ్రహ్మాంగాయ నమః
ఓం బ్రహ్మపూజితాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం కృతజ్ఞాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం హృషెకేశాయ నమః
ఓం అఘనాశనాయ నమః
ఓం విష్ణ్వే నమః
ఓం జిహ్ణవే నమః
ఓం జితారాతయే నమః
ఓం సజ్జనప్రియాయ నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం త్రయ్యర్థాయ నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం కాకుత్థ్సాయ నమః
ఓం కమలాకాంతాయ నమః
ఓం కాళియోరగమర్దనాయ నమః
ఓం కాలాంబుదశ్యామలాంగాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం క్లేశనాశనాయ నమః
ఓం కేశిప్రభంజనాయ నమః
ఓం కాంతాయ నమః
ఓం నందసూనవే నమః
ఓం అరిందమాయ నమః
ఓం రుక్మిణీవల్లభాయ నమః
ఓం శౌరయే నమః
ఓం బలభద్రాయ నమః
ఓం బలానుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం వామనాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం పూతాయ నమః
ఓం పుణ్యజనధ్వంసినే నమః
ఓం పుణ్యశ్లోకశిఖామణయే నమః
ఓం ఆదిమూర్తయే నమః
ఓం దయామూర్తయే నమః
ఓం శాంతమూర్తయే నమః
ఓం అమూర్తిమతే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం పరస్మైధామ్నే నమః
ఓం పావనాయ నమః
ఓం పవనాయ నమః
ఓం విభవే నమః
ఓం చంద్రాయ నమః
ఓం ఛందోమయాయ నమః
ఓం రామాయ నమః
ఓం సంసారాంబుధితారకాయ నమః
ఓం ఆదితేయాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం భానవే నమః
ఓం శంకరాయ నమః
ఓం శివాయ నమః
ఓం ఊర్జితాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహాశక్తయే నమః
ఓం మహత్ప్రియాయ నమః
ఓం దుర్జనధ్వంసకాయ నమః
ఓం అశేషసజ్జనోపాస్తిసత్ఫలాయ నమః
ఓం పక్షీంద్రవాహనాయ నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం క్షీరాబ్ధిశయనాయ నమః
ఓం విధవే నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం జగద్థతవే నమః
ఓం చక్రపాణయే నమః
ఓం శంఖధారిణే నమః
ఓం శార్జ్ఞిణే నమః
ఓం ఖడ్గినే నమః
ఓం గదాధరాయ నమః
ఇతి శ్రీ రంగనాథ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom